Saturday, August 15, 2009

ఎదురుచూస్తున్నా

క్షణం ఒకే ఒక కోరికా
నీ స్వరం వినాలని తీయగా
క్షణం ఒకే ఒక కోరికా
నీ స్వరం వినాలని తీయగా
తరగని దూరములో
తెలియని దారులలో
ఎకడునావు అంటోంది ఆశగ

ఎన్ని వేళ నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది
ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది

నిన్నే నీవు వేల్లావన్న సంగతి గుర్తే లేని గుండె ఇది

మల్లి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ఆరాటంగా కొట్టుకున్నది

రెప్ప
వెయ్యనంతోంది ఎంత పిచ్చిమనసు ఇది
రేపు
నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పుమరి
నిన్న
మొన్న చెప్పుకున్న ఊసులే
మల్లి
మల్లి తలచుకొనిఇంకా ఎన్నో ఉన్నయన్టూ ఇప్పుడేచెపాలన్టూనిద్దరోను అంటోంది


No comments:

Post a Comment