ఎ చోట వున్నా ....
నీ వెంట లేన ....
సముద్రమంతా నా కన్నులో కన్నీటి అలలుతుంటే
ఎడారి అంత నా గుండెల్లో నిట్టుర్పు సేగాలుతుంటే
రేపు లేని చూపు నేనై
శ్వాసలేని ఆశ నేనై మిగలనా ఆ ఆ ......
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంతడుతువుంది ప్రెతి క్షణం నా మౌనం
(ఏ చోట వున్నా )
నేల వైపు చూసి నేరం చేసావని
నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుక్కుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకొమ్మని
తల్లితీగ బందిస్తుందా మల్లె పూవుని
ఏమంటే పాపం ప్రేమ ప్రేమించడం
ఇకనైనా చాలించమ్మా వేధించడం
చేల్లిమై కురిసే సిరి వెన్నెలవా
క్షణమై కరిగే కలవ ఆ ఆ ఆ ఆ ...........
(నువ్వే నువ్వే )
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపల
నా అడుగులు అడిగే తీరం చేరేరేదల
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కల
కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా
నక్కోడ చోటే లేని నా మనసులో
నిన్నుంచగలనా ప్రేమ ఏ జన్మలో
వెతికే మజిలి దొరికే వరకు
నడిపే వెలుగై రావా ఆ ఆ ఆ .......
(నువ్వే నువ్వే )
Friday, August 14, 2009
Subscribe to:
Post Comments (Atom)
hii
ReplyDeleteramesh..
Cheers! for staring a blog.
have some memorable moments with this blog and happy blogging. Hope u update this blog regularly with the moments of iitb :D
btw, i'm not able to recollect from which movie is this song :P nuvvekavali na?
Bye..